Friday, 9 October 2020

బీచ్ ఒడ్డున అతనితో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న ఐటెం భామ..! అందాల వల వేస్తూ హాట్ ట్రీట్

తన అందాలతో మాయ చేస్తూ బాలీవుడ్ టు టాలీవుడ్ అంతా వేడెక్కించింది హాట్ బ్యూటీ . తెలుగులో 'బాహుబలి'లో మనోహరి పాటకు నడుము మెలికలు తిప్పుతూ ఆమె వేసిన స్టెప్స్ కుర్రాళ్ళ గుండెల్లో అలా నిలిచిపోయాయి. ఐటెం భామగా వెండితెరపై హాట్ ట్రీట్ ఇస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ ఆన్‌లైన్ వేదికలను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: ఇటీవల యూరప్ ప్రయాణాలతోనే బిజీ అయిన నోరా ఫతేహి.. బీచ్ ఒడ్డున ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సేదతీరుతోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డులేదన్నట్లుగా అందాల వల వేస్తూ తన మేకప్ మ్యాన్ మార్కో పెడ్రోతో కలిసి తెగ డాన్సులు చేస్తోంది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్న ఆమె.. బీచ్ ఒడ్డున మార్కోకి కొన్ని స్టెప్పులు టీచ్ చేస్తున్నా అని పేర్కొంది. నోరా ఇచ్చిన ఈ హాట్ కిక్‌తో ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఐటెం భామగా పేరొందిన నోరా ఫతెహి.. గతంలో 'టెంపర్' సినిమాలో ఎన్టీఆర్‌తో పోటాపోటీగా రెచ్చిపోయి చిందులేసింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో ప్రభాస్‌తో కలిసి 'మనోహరి' అనే పాటలో మైమరిపించింది. మరోవైపు బాలీవుడ్‌లో తనదైన శైలిలో దూసుకుపోతూ బీ టౌన్ ప్రేక్షకులను తన అందాల తడితో ఆకర్షిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34KmxYT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...