Friday, 18 September 2020

Urmila: పోర్న్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ రియాక్షన్.. బాలీవుడ్ స్టార్స్, మీడియాను ఉద్దేశిస్తూ ఓపెన్!

సీనియర్ హీరోయిన్ ఉర్మిళను అని కామెంట్ చేసి సంచలనం సృష్టించింది . దీంతో ఒక్కసారిగా షాకైన బాలీవుడ్ స్టార్స్ కంగనా మాటతీరుపై విరుచుకుపడ్డారు. ఆమె మాటలను తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. దీంతో ఈ ఇష్యూ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయి బోలెడన్ని వార్తలు వచ్చాయి. అయితే కంగనా మాటలు పట్టించుకునే స్థాయి తనదికాదంటూ గర్వంగా చెప్పిన .. తాజాగా ఈ ఇష్యూపై మరోసారి స్పందించింది. బాలీవుడ్ స్టార్స్, మీడియా తీరుపై రియాక్ట్ అవుతూ తన మనసులోని మాట చెప్పింది. కంగనా చేసిన 'పోర్న్ స్టార్' కామెంట్లను వ్యతిరేకిస్తూ తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ పెట్టింది ఊర్మిళ. ''తనకు సపోర్ట్ చేసిన రియల్ పీపుల్ ఆఫ్ ఇండియాకు, ఎలాంటి పక్షపాతం చూపని గౌరవప్రదమైన మీడియాకు ధన్యవాదాలు. తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా ఇది మీ విజయం. మీ అభిమానం, ప్రేమ నా హృదయాన్ని తాకాయి. జై హింద్'' అని ఈ సందర్భంగా ఊర్మిళ పేర్కొంది. Also Read: కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోంది కంగనా రనౌత్. డ్రగ్స్ ఇష్యూపై ఆమె చేస్తున్న ఆరోపణలు బీటౌన్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసుల తీరుపై విరుచుకుపడుతోంది. దీంతో బాజాపా టికెట్ కోసమే కంగనా ఇంతలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందంటూ ఊర్మిళ కామెంట్ చేయడంతో చిర్రెత్తిపోయిన కంగనా.. ఉర్మిళను 'పోర్న్ స్టార్' అనేసింది. దీంతో ఈ ఇష్యూ వైరల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mDQ2UK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...