Thursday, 24 September 2020

‘అవి ఒరిజినలేనా.. పట్టుకోవచ్చా’ అని అడిగాడు: షెర్లిన్ చోప్రా

బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరో నటి కూడా ఆయనపై రేప్ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే హాట్ హీరోయిన్ మరొక సెలబ్రెటీపై సంచలన ఆరోపణలు చేసింది. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కో ఫౌండర్ అనిర్భన్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె ఆరోపించింది. Also Read: `గతేడాది సినిమా ఛాన్స్ కోసం అనిర్భన్‌ను కలిశాను. అతను నన్ను పై నుంచి కింద వరకు చూశాడు. `ఏమైంది సర్.. నా డ్రెస్ బాగోలేదా` అని అడిగాను. `కాదు.. నీ వక్షోజాలు నిజమైనవేనా? వాటిని ముట్టుకోవచ్చా` అని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో నేను షాకై బయటికి వెళ్లిపోయాను’ అని షెర్లిన్ చెప్పుకొచ్చింది. నా వక్షోభాలు నిజమైనవా? కావా? అన్నది అతడికి ఎందుకు, ఓ మహిళతో ఎలా మాట్లాడాలో అతడికి తెలియదా? అని ఆమె నిలదీసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RRHOKk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...