Wednesday, 9 September 2020

‘దేవాగాడు మనల్ని ఫాలో అవుతున్నాడు’ సినీ నిర్మాతతో శ్రావణి సంభాషణ

తెలుగు ఆత్మహత్య కేసు పూటకో మలుపు తిరుగుతోంది. శ్రావణి చావుకు నువ్వంటే నవ్వే కారణమంటూ సాయి, దేవరాజ్ అనే వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీడియోలు విడుదల చేశారు. అయితే శ్రావణిని తన గదికి రావాలంటూ దేవరాజ్ వేధించిన ఆడియో క్లిప్‌ బయటపడటంతో కేసు ఓ కొలక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే RX100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డితో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకైంది. Also Read: దేవరాజు మీద శ్రావణి పెట్టిన కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ‘దేవరాజు మీద పెట్టిన కేసు కాంప్రమైజ్ కాకపోతే మన విషయం బయటపెడతానని దేవరాజ్ బెదిరిస్తున్నాడు. మనం ఎక్కడికెళ్లినా వాడు ఫాలో అవుతున్నాడు. కేసు వాపసు తీసుకోకపోతే మన విషయం బయటపెట్టి రచ్చ చేస్తానంటున్నాడు. దీంతో నేను కాంప్రమైజ్‌కు ఒప్పుకుంటున్నా’ అని శ్రావణి అశోక్‌రెడ్డితో చెబుతోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32dI0td
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...