Monday, 10 August 2020

Nandini Rai: రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. వేశ్యగా హల్చల్! కెమెరా ముందే కానిచ్చేసింది

కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్ సాధనాలుగా ఓటీటీ వేదికలు ఊపందుకున్నాయి. ఇంట్లోనే కూర్చొని సొంత హోమ్ థియేటర్‌లో ఆన్‌లైన్ తెరపై సినిమాలు చూసేందుకు మక్కువ చూపుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరగడం, స్టార్ హీరోహీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌ల వైపు చూస్తుండటం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ ఓ వెబ్ సిరీస్ కోసం ఏకంగా వేశ్య అవతారమెత్తింది. అనే వెబ్ సిరీస్‌లో నందిని వేశ్యగా సంచలన పాత్ర పోషించింది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో తిరువీర్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్ నెట్టింట సంచలనంగా మారింది. ఈ టీజర్‌లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన నందినీ రాయ్.. కెమెరా ముందే తన దుస్తులు విప్పేస్తూ తెగ హల్చల్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నందినీ రాయ్ క్యారెక్టర్ హైలైట్ కానుందని తెలుస్తోంది. Also Read: 2015 సంవత్సరంలో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్గా పరిచయమైన నందినీ రాయ్ వెండితెరపై ఆశించిన మేర అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని పాపులారిటీ పెచుకున్న ఈ ముద్దుగుమ్మ దాన్ని కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో వెబ్ సిరీస్ రూపంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందాల ఆరబోతకు సిద్ధమైంది. సో.. చూడాలి మరి ఈ వేశ్య పాత్రతో అయినా నందినీ కెరీర్ సరైన ట్రాక్‌లో పడుతుందా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3abDQo5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...