Monday, 3 August 2020

బాప్ రే!! ఆ ఫొటోని పెట్టిన శ్రీరెడ్డి.. డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి దిగిన ఫాలోవర్లు

సోకుల సోయగంతో కుర్రకారుకి కిక్కు ఎక్కించడం కొత్తేం కాదు.. ఘాటు కామెంట్లు.. హాట్ ఫొటోలతో తన ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని హీటెక్కించే శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్ బుక్‌లో క్లీవేజ్ షో చేసింది. ఈ సండే ఎలా ఉంది అంటూ బ్లాక్ ఇన్నర్స్‌తో మెరిసిన శ్రీరెడ్డి తన భారీ ఎద అందాలను సెల్ఫీ కెమెరాతో బంధించి ఫేస్ బుక్‌లోకి తోసేసింది. అసలే శ్రీరెడ్డి.. ఆపై హాట్ ఫొటో.. అందులోనూ ఆదివారం పూట అంటే ఆమె ఫాలోవర్స్ ఊరుకుంటారు. ఆమె కైపెక్కించే ఫోజుపై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. దాదాపు 23 వేల మందికి పైగా ఈ ఫొటోపై తన స్పందనల్ని తెలియజేశారు. సండే ట్రీ అదిపోయింది మేడమ్.. హాట్ మార్నింగ్‌తో అదరగొట్టే వెల్కమ్ చెప్పారు థాంక్యూ అంటూ ఆమె అంద చందాలను తెగ పొగిడేస్తుండగా.. నీ అందం ముందు ఎవరైనా బాలాదూర్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ కంట్రోల్ చేసుకోలేక వాళ్ల కోరికల్ని కూడా శ్రీరెడ్డికి విన్నవించుకుంటున్నారు. పచ్చి బూతులతో వాళ్లకు కావాల్సిన దాన్ని డైరెక్ట్‌గా అడిగేస్తున్నారు కామెంట్ల రూపంలో. ఒక్క నైట్ నీతో గడపాలని ఉందని ఒకరంటే.. ఒక్క నిమిషం అయినా చాలు.. ఎంత అయినా పర్లేదు అంటూ అసలు మ్యాటర్‌లోకి వచ్చేస్తున్నారు. ఇక ఈ ఫొటో సంగతి పక్కన పెడితే.. సముద్రము అలలకు పరవశం చెందుతూ బుల్లి నిక్కరు.. రోజ్ కలర్ టాప్‌తో మరో హాట్ లుక్ వదిలింది శ్రీరెడ్డి. ఈ ఫొటోలో ఆమె అంద చందాలు పరిధి భారీగానే ఉండటంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k7evQY
v

No comments:

Post a Comment