Wednesday, 1 July 2020

ఎక్కడెక్కడో కెమెరా పెట్టిన వర్మ నాకు ఎంత ఇచ్చాడంటే!!: నగ్నం హీరోయిన్ స్వీటీ

సినిమాను ఆన్‌ లైన్‌లో విడుదల చేసి కాసులు కురిపించుకుంటున్నారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ నగ్న చిత్రంలో నటించేందుకు వెస్ట్ గోదావరి నుంచి స్వీటీ అనే సీనియర్ బ్యూటీని రంగంలోకి దింపాడు వర్మ. టీజర్, ట్రైలర్‌లలో స్వీటీని వర్మ ఓ రేంజ్‌లో చూపించాడు. ఎక్కడెక్కడో కెమెరాలను పెట్టి.. ఆమెతో అంగాగ ప్రదర్శన చేయించాడు వర్మ. ఈ టీజర్, ట్రైలర్‌లు చూసిన వాళ్లు అమ్మ బాబోయ్.. ఇదేం బూతు సినిమారా దేవుడా అని ముక్కున వేలేసుకున్నారు. ఇక ఈ మూవీని కేవలం రూ.2 వేలతోనే తీశానని సంచలన ప్రకటన చేశాడు వర్మ. మరి ఈ సినిమాలో నటించిన గోదావరి పాప స్వీటీకి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదా? ఆమె అందాల ప్రదర్శనకు వర్మ నుంచి ఎంత గిట్టిందో స్వయంగా స్వీటీనే వివరించింది. స్వీటీ అసలు పేరు.. శ్రీ రాపాక కాగా.. ఆమెను స్వీటీగా పరిచయం చేశారు వర్మ. ఇక తన రెమ్యునరేషన్ తనకు వచ్చిన ఆఫర్ గురించి స్వీటీ మాట్లాడుతూ.. లాక్ డౌన్‌తో వర్మ నన్ను ఒప్పించడం మాట పక్కనపెడితే.. అసలు మనం ఎప్పుడు బయటపడతామా అని అనిపించింది. ఈ సినిమాను నెల రోజుల్లో తీశారని అంటున్నారు కాని.. రెండే రెండు వారాల్లో తీసేశారు. షూటింగ్ కేవలం రెండు రోజులు మాత్రమే. ఒక గంటలో డబ్బింగ్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మిగతా రోజులు పట్టింది. అయితే ఈ చిత్రంలో నాకు హరీష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం వచ్చింది అంటే.. ఈ పాత్ర కోసం ఆర్జీవీ గారు ఏడెనిమిది మందిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఫేస్ డ్రెడిషనల్‌గా ఉండాలి.. కింద నుంచి హాట్‌గా ఉండాలి. హాట్ అనేసరికి చాలా మంది న్యూడ్ గా చేస్తామని కూడా వచ్చారట. కాని ఇందులో నేను న్యూడ్‌గా చేయలేదు. నేను ట్రెడిషినల్‌గానే వర్మ ఆఫీస్‌కి వెళ్లా. అయితే ఎనిమిది మంది తరువాత నన్ను చూశారు వర్మ.. నువ్ ఎలా ఉంటే అలా రమ్మని చెప్పారు.. సేమ్ అలాగే వెళ్లాను. నన్ను చూసిన వర్మ.. నువ్ ఇదే హెయిర్ స్టైల్‌తో ఉండాలని చెప్పారు. వర్మకు ట్రెడిషనల్‌గా ఉండటం నచ్చదు అంటారు. కాని నేను తీసుకుంటే తీసుకుంటారు లేదంటే లేదు అని ట్రెడిషనల్‌గానే వెళ్లా. నువ్వు ఎంత హైట్ అని అడిగారు. 5.6 సార్ అని చెప్పా. ఐదే నిమిషాల్లో స్టోరీ నేరేషన్ చెప్పారు. అయితే కెమెరా యాంగిల్స్ గురించి కాని.. ఎక్స్ పోజింగ్ గురించి కాని నాకు చెప్పనేలేదు. ఇది జరిగిన కథ.. ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక మహిళను కూరగాయలు అమ్మేవాడు అలా చేసి చంపేశాడు.. అదే మనం చేస్తున్నాం అని చెప్పారు వర్మ. ఇద్దరూ సెక్స్ చేస్తున్నట్టు ఉంటుంది కాని.. నేను అలా తీయను అని చెప్పారు. చీరలు కట్టుకోవాలి కాస్త క్లీవేజ్ షో ఉంటుందని మాత్రమే చెప్పారు. కాని రెండే రోజు నా తొడలపై కెమెరా పెట్టాడు.. ఎదభాగంపై కెమెరా పెట్టాడు. చూడ్డానికి ఇన్నర్ ఇప్పినట్టుగా ఉంటుంది కాని.. నేను విప్పలేదు. ఆర్జీవీ అలా చూపించారు.. దటీజ్ ఆర్జీవీ. నేను వేసుకున్న షాట్‌పై అండర్ వేర్ వేయించి దాన్ని కెమెరాతో తీయమన్నాడు. నేను కెమెరా మేన్ షాక్ అయ్యాం. నిజంగానే న్యూడ్‌గా ఉన్నట్టు ఉంటుంది కాని.. షూటింగ్‌లో అలా జరగలేదు. ఎంతైనా ఆర్జీవీ అంటే ఇండియన్ నెంబర్ 1 టెక్నీషియన్ అంటే ఇలాగే ఉంటుంది. నాకు ఆ ముందురోజు స్టోరీ చెప్పారు.. మరుసటి రోజు షూటింగ్ అనేశారు. రెండు రోజులు మాత్రమే షూటింగ్ చేశారు.. ఆ రెండు రోజులకు రోజుకి లక్ష చొప్పున ఇచ్చేశారు. ఆ రెమ్యునరేషన్ కూడా ఆర్జీవీ మాట్లాడలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడారు. అయితే ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చేయండి అని ఆర్జీవీ చెప్పారట.. కాని నేను అడిగింది రెండు లక్షలే.. వాళ్లు ఇచ్చింది అంతే. అయితే టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక చాలా మంది నన్ను వెళ్లి వర్మను కలిసి మళ్లీ డబ్బులు అడగమన్నారు. కాని నేను అలా చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీ రాపాక (స్వీటీ).


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gj7LwK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...