Saturday, 30 May 2020

Ram Gopal Varma ‘క్లైమాక్స్’ కొత్త ట్రైలర్: మియా.. భంగిమలు బెంబేలే!

వర్మ వీడియో వదిలితే వామ్మో అనడం కామనే.. అందులోనూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ ట్రైలర్ అంటే వర్మగారి క్రియేటివిటీ కొంత పుంతలు తొక్కేస్తుంటుంది. ఇప్పటికే క్లైమాక్స్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ వదిలిన వర్మ తాజాగా మరో హాట్ బాంబ్ వదిలారు. మియాను వివిధ భంగిమల్లో చూపిస్తూ నగ్న అవతారంలో మెరిపించజేశారు. ఇక ట్రైలర్ స్టార్టింగ్‌లో జీప్‌లో వెళ్తూ తన ప్రియుడ్ని కిస్ చేసే సీన్‌.. వర్మకి తప్ప ఇలాంటి శృంగారభరిత క్రియేటివిటీ ఇంకెవరకీ ఉండదేమో అన్నట్టుగా ఆమె శరీరాన్ని విల్లులా మార్చేశాడు వర్మ. ఒకటినన్నర నిమిషం నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌‌లో సెక్స్ సీన్లతో పాటు యాక్షన్ పార్ట్‌ని ఇమిడింపచేశాడు. ఎడారిలో వచ్చే ఛేజింగ్ సీన్స్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా విడుదల ఎప్పుడు? ఎక్కడ అనే విషయానికి వస్తే.. ‘దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా 'క్లైమాక్స్' సినిమాను ఆపలేదంటూ.. మే 29వ తేదీన తన 'క్లైమాక్స్' మీ ముందుకు రాబోతోందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు వర్మ.. అయితే ఆ దేవుడే దిగివచ్చాడో ఏమో కాని రిలీజ్ డేట్‌ను జూన్ 6కి మార్చుకున్నారు వర్మ. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమా ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XeTlGY
v

No comments:

Post a Comment