Thursday, 21 May 2020

బాత్ టవల్‌తో బెడ్‌పై ‘అదా’.. అస్సలు ఆదా చేయట్లేదు హార్ట్ ఎటాక్ భామ

హార్ట్ ఎటాక్ భామ .. సోషల్ మీడియాలో హార్ట్ ఎటాక్ రప్పించే ఫొటోలను షేర్ చేసింది. ఈమెకు ఇదేమైనా కొత్తనా.. నగ్న ఫొటోలతో ఇన్ స్టాగ్రామ్‌ను హీటెక్చించే ఈ భామ తాజాగా వేసవితాపమో ఏమో తెలియదు కాని.. బాత్ టవల్‌తో దర్శనం ఇచ్చింది. ఎద అందాల సోయగంతో రెచ్చగొడుతూ.. బెడ్ పై ఆసనాలు వేసింది ఈ భామ. ఇన్ స్టాగ్రామ్ కైపెక్కించి ఫోజులను షేర్ చేసే.. ఈ పొడుగు కాళ్ల సుందరి ఈసారి ఇంకాస్త డోస్ పెంచి అందాలను దారబోసింది. ఫిట్ నెస్ ఛాలెంజ్ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఫోకస్ అయ్యే ఈ భామ తెలుగులో హార్ట్ ఎటాక్, 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' తదితర చిత్రాల్లో నటించింది. దర్శకుడు పూరీ హార్ట్ ఎటాక్‌లో ఈమెను గ్లామరస్ చూపించినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా లేకపోవడంతో.. 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సెకండ్ హీరోయిన్‌గా సరిపెట్టేసుకుంది. ఇక అనసూయ ‘క్షణం’ చిత్రంలో తల్లి పాత్రలో నటించింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అడుగుమోపిన ఈ భామ అడపాదడపా సినిమాలను చేస్తునే ఉంది. బాలీవుడ్‌లో 1920, ఫిర్, హ‌సీ తో ఫ‌సీ, క‌మాండ్ 2 వంటి నటించిన ఈ బ్యూటీ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఎప్పుడూ యమా యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులతో కనెక్టివిటీ పెంచుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WQV7he
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...