Saturday, 2 May 2020

బాయ్ ఫ్రెండ్‌తో టాప్ లెస్ కిస్.. నిస్సిగ్గుగా షేర్ చేసిన స్టార్ హీరో కూతురు

ఆమెకు ఇవేం కొత్తకాదు.. ప్రియుడితో ముద్దు ముచ్చట్లు నాలుగు గోడల మధ్య తీర్చుకోవాలనే దానికి ఈమె బద్ధశత్రువు. ఓపెన్ ప్లేస్‌లో రొమాన్స్ చేస్తూ ఈ వీడియో, ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేయడం ఈమెకు మహాఇష్టం. ఒకసారి ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిస్తే.. ప్రియుడితో ఇలాంటి రసభరిత చిత్రాలే దర్శనం ఇస్తాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు . బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఈ 26 ఏళ్ల హాట్ భామ తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ తన ప్రియుడితో ఘాటు ముద్దులు కానిస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా చేయడం ఆమెకు కొత్తేం కాదు.. తరచూ ప్రియుడితో కలిసి వెకేషన్ ట్రిప్‌‌ను ఎంజాయ్ చేసే ఈ భామ.. తన ప్రియుడితో ముద్దూ ముచ్చట్లను తీర్చుకుంటూ రసభరిత చిత్రాలను సోషల్ మీడియాలో వదిలిపెట్టడం అలవాటు చేసుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ముంబైలోని ఇంటికే పరిమితం అయ్యింది కృష్ణ ష్రాఫ్‌. ఆమె ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో.. సిడ్నీలో ఉంటున్నాడు. తన ప్రియుడ్ని తలుచుకుంటూ ఈ ఇద్దరూ కలిసి కిస్ చేసుకుంటున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కృష్ణా ష్రాఫ్. ఈ ఫొటోలో ఘాటు ముద్దుతో పాటు ఆమె టాప్ లెస్‌గా దర్శనం ఇచ్చింది. తన అన్నయ్య టైగర్ ష్రాఫ్ మాదిరిగానే కృష్ణా ష్రాఫ్ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ముంబైలో సొంతంగా జిమ్ చైన్‌ కూడా నిర్వహిస్తోంది కృష్ణా ష్రాఫ్. ఇక ఆమె ప్రియుడు ఎబాన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్‌‌బాల్ లీగ్‌లో ఆడిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా అతను రికార్డుకెక్కాడు. అతనితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది కృష్ణా ష్రాఫ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dcLVtb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...