Wednesday, 20 May 2020

‘ఎన్టీఆర్! ఆ బాడీ ఏంట్రా నాయనా.. నేను గే అయితే బాగుండు’

పుట్టిన రోజు.. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తుడటంతో ట్విట్టర్ హీటెత్తిపోతుంది. గంటకో మిలియన్ చెప్పున ట్వీట్ల వర్షం కురుస్తూనే ఉంది. అయితే అందరిలే విషెష్ అందిస్తే ఆయన రామ్ గోపాల్ వర్మ్ ఎందుకు అవుతాడు.. తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు . ఎన్టీఆర్ 37వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో తారక్ ఫ్యాన్స్‌కి సర్ ప్రైజ్ ఇస్తూ.. ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ అదిరపోయే ఫొటోను షేర్ చేశారు. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేతకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న లాయిడ్.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌ను బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ చాలా రొమాంటిక్‌గా కనిపిస్తుండగా.. ఈ లుక్‌పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్ చేశారు. తారక్ సిక్స్ ప్యాక్ చూసి నేను ఈర్ష్య పడుతున్నాను. నేను ‘గే’ను కాను కాని.. ఇపుడు ఎన్టీఆర్ ఫోటో చూస్తే.. నేను గే అయితే బాగుంటుందనుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేసారు’ రామ్ గోపాల్ వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dZvNvt
v

No comments:

Post a Comment