Thursday, 14 May 2020

అల్లు అర్జున్ కోసం అతనితో చర్చలు.. అంతా ఓకే.. ఇదే ఫైనల్ డిసీజన్!

ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకున్న .. తన అభిమానుల కోసం మరో భారీ సినిమాను రెడీ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో '' సినిమాలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి బన్నీ లుక్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది చిత్రయూనిట్. ఇటీవలే విడుదల చేసిన ఈ లుక్ ఇప్పటికీ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో అందరిలోనూ ఆత్రుత, ఆసక్తి మిన్నంటుతోంది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో బన్నీ కోసం భారీ రేంజ్ విలన్ క్యారెక్టర్ రెడీ చేశారట సుకుమార్. హీరోతో పోటాపోటీగా ఉండబోయే ఈ స్ట్రాంగ్ రోల్ కోసం మొదట తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంలో అరవింద స్వామి, పేర్లను పరిశీలించిన సుకుమార్.. చివరకు ఫైనల్ డిసీజన్ తీసుకున్నట్లు సమాచారం. 'పుష్ప'లో విలన్ రోల్ కోసం బాబీ సింహాను సంప్రదించిన సుక్కు.. ఆ పాత్ర తీరుతెన్నెలు చెప్పారట. దీంతో వెంటనే అగ్రీ అయిన బాబీ సింహా ఆయనకు డేట్స్ కూడా ఇచ్చేశారనేది లేటెస్ట్ అప్‌డేట్. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఆయన సెట్స్ మీదకు రానున్నారని తెలుస్తోంది. Also Read: ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పూర్తి మాస్ రోల్ పోషిస్తున్నారు. లారీ డ్రైవర్‌గా బన్నీ నటన అబ్బురపరుస్తుందని టాక్. ఇకపోతే ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న కూడా ఇప్పటిదాకా చూడని విలక్షణ పాత్రలో కనిపించనుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cxpXRw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...