Wednesday, 13 May 2020

సాయంత్రం మియా మాల్కోవా క్లైమాక్స్ టీజర్.. విడుదల చేయనున్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ మరో సంచలనానికి తెరలేపాడు. తాజాగా తన కొత్త ప్రాజెక్టు గురించి తెలిపాడు. మరోసారి శృంగార తార మియా మాల్కోవాతో కలిసి ష్టార్ట్‌ ఫిలిమ్ తీస్తున్నట్లు ప్రకటించాడు‌. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ మూవీకి క్లైమాక్స్ అనే పేరు పెట్టారు. క్లైమాక్స్‌కు సంబంధించిన టీజర్‌ను ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా మియా మాల్కోవాతో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఆమెకు పలు సీన్లు వివరిస్తున్నప్పుడు ఈ ఫొటోలు దిగారు. 'ఈ విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ దయతో నేను కలిసి ను రేపు సాయంతం 5గంటలకు విడుదల చేయనున్నామని తెలిపారు. వర్మ . ఇక ఈ సినిమాను వర్మ లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ లో డైరెక్షన్ చేసి తెరకెక్కించారని అంటున్నారు. ఇప్పటికే ఆయన మియా మాల్కోవాలతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్ )పేరుతో షార్ట్ ఫిలిం తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. ఈ షార్ట్ ఫిలంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అయితే అవేం పట్టించుకోని వర్మ జీఎస్టీలో శృంగార ప్రియులకు కావాల్సిన విందును అందించాడు. దీంతో ఇప్పుడు మరి వర్మ ఎలాంటి వీడియో అందిస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అతడి అభిమానులు. కొన్ని రోజులుగా కరోనాపై వెటకారంగా ట్వీట్లు చేస్తున్న వర్మ ఒక్కసారిగా మియా మాల్కోవాను తీసుకు రావడంతో... మరోసారి వర్మ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bxeZtW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...