Wednesday, 22 April 2020

పాయల్ పిల్ల మొన్న పిల్లో .. నేడు పేపర్‌ని మడిచీ!! ఇవేం పోజులు పిల్లో

మొన్న చూశారు కదా.. తన నగ్నత్వానికి ఎల్లోపిల్లోతో కప్పుకుని దర్శనం ఇచ్చింది . సోషల్ మీడియాలో ఈ ఎల్లో పిల్లోని పీస్ పీస్‌లు చేసి ఆమె నగ్నత్వంపై బీభత్సమైన మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. ఏదో పిల్లో ఛాలెంజ్ అంట.. పిల్ల సంబరం పడిందిలే అని లైట్ తీసుకోకుండా దిండు బెండు తీసేశారు. ఆమె ఫొటోపై వచ్చిన కామెంట్స్ చూస్తే బాబాయ్ ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు అని అనుకుంటారు.. అలా అనుకుంటే నేను ఎందుకు పాయల్ రాజ్‌పుత్ అని అవుతానని అనుకుందో ఏమో కాని.. అంతకు మంచిని క్రియేటివిటీని తన నగ్నదేహంపై ఉపయోగిస్తూ మరో ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్. ఒంటికి న్యూస్ పేపర్ చుట్టుకుని కింద, పైన కవర్ అయ్యేలా కొత్త ఫోజుతో పిచ్చిలేపే ఫొటోని షేర్ చేసింది. ఎవరు ఏం అనుకుంటే నాకేం.. నా అందం నా సొంతం.. ఈ క్రియేటివిటీ ఏంటో తెలియదు కాని.. నా కొత్త ఔట్ ఫిట్ ఎలా ఉంది.. అంటూ ఫొటో వదిలింది. ఇది బ్రేకింగ్ న్యూస్ ఔట్ ఫిట్ అంటూ ఆమె న్యూస్ పేపర్ నగ్న ఫోజుపై జోక్‌లు పేలుతున్నాయి. మొన్న దిండు ఫొటోకి బెండు తీసిన నెటిజన్లు ఈమె న్యూస్ పేపర్ పోజుపై జోకులు పేల్చడం మొదలుపెట్టారు. మరి దీనిపై ఎన్ని మీమ్స్, ట్రోల్ వస్తాయో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eRYqvU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...