కరోనా ప్రభావంతో కష్టకాలంలో తిండిలేక ఇబ్బందులు పడుతున్నవారికి మేమున్నాం అంటూ సాయం చేసేందుకు ముందు కదిలింది టాలీవుడ్. ఒక్కొక్కరుగా తమకు చేతనైన సాయం చేస్తూ పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jf7E6P
v
No comments:
Post a Comment