Thursday, 20 February 2020

సన్నీ లియోనీ హాట్ ఫొటో.. నెంబర్ అడిగిన సీనియర్ నటుడు

బాలీవుడ్ హాట్ బాంబ్ ఇటీవల ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఏటా సన్నీ ఈ ఫొటో షూట్స్‌లో పాల్గొంటారు. ఈసారి చాలా హాట్‌గా పోజులిచ్చారు. 2020 క్యాలెండర్ కోసం డబూ న్యూడ్ ఫొటోస్ తీయాలనుకున్నారు. అంటే మొత్తం నగ్నంగా కాదులెండి. ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా ఫొటోలు తీయాలని అనుకున్నారు. ఇందుకోసం సన్నీ తన ముందు పెద్ద పుస్తకం పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ఈ ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీ లియోనీతో పాటు ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట. సన్నీ ఫొటో షూట్ కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారట. ఆ సమయంలో కబీర్ సన్నీని నెంబర్ కావాలని అడిగారట. ముందు కబీర్ అడిగిన ప్రశ్నకు సన్నీ షాకైనప్పటికీ.. అతనికి తనదైన శైలిలో షాకిచ్చారు. కబీర్ బేడీ ఇండస్ట్రీలోనే సీనియర్ నటుడు కాబట్టి ఆయన నెంబర్ అడిగినప్పుడు నెంబర్ ఇవ్వకపోతే బాగోదు. అలాగని తన నెంబర్ ఇవ్వడం సన్నీకి ఇష్టం లేదు. అందుకే బాగా ఆలోచించి.. తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చారట. దాంతో కబీర్‌కి డబుల్ షాక్ తగిలినట్లు అయింది. ఈ విషయాన్ని పలు బాలీవుడ్ మీడియా వర్గాలు తెలిపాయి. READ ALSO: ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. ఇక్కడ మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. కబీర్ బేడీకి ఇది వరకే నాలుగు సార్లు పెళ్లైంది. అలాంటిది అతను సన్నీ లియోనీ నెంబర్ అడగడం ఏంటి అని పలువురు నెటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై సన్నీ, కబీర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఆయన మనవరాలు అలాయా ‘జవానీ జానేమన్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచమయ్యారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3293Rk7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...