భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో 2020లో రెండు హిట్లు అందుకుని టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక. అర్థమౌతోందా అంటూ అందర్నీ అలరిస్తున్న ఈ భామకు ఓ చిట్టిచెల్లెలు ఉంది. వీరిద్దరికీ సంబంధించి వైరల్ అవుతున్న ఫొటోలు మీకోసం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wYVzQp
v
No comments:
Post a Comment