అసలు రాజధాని ఏర్పాటులో ఉన్న సందిగ్ధత కారణంగా అమరావతి రైతులు కొంతమంది ఉద్యమబాట పట్టారు. మరోవైపు విశాఖపట్నంకి రాజధాని తరలివెళ్తుందన్న నేపథ్యంలో అక్కడ భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారిగా భూముల రేట్లు రెట్టింపయ్యాయి. రియల్ ఎస్టేజ్ వ్యాపారం కోట్లలో జరుగుతోంది. ఈ తరుణంలో కోట్ల మార్కెట్ జరిగే సినిమా పరిశ్రమను డెవలెప్ చేసుకోవడంలో భాగంగా.. భారీ ఎత్తును స్టుడియో నిర్మాణాలు చేయడానికి ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ , బడా ప్రొడ్యుసర్ సురేష్ బాబులపై షాకింగ్ కామెంట్స్ చేసింది వివాదాస్పద నటి . ఈ సందర్భంగా ఫేస్ బుక్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ‘జగన్ గారో.. సురేష్ బాబు, చిరంజీవిలు స్టుడియోలు కట్టుకోవాడానికి భూములు కావాలట. ఈ దొంగ నా **** కొడుకులకి గజం భూమి కూడా ఇవ్వొద్దు’ అంటూ నోటికి పనిచెప్పింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి పోస్ట్‌పై మండిపడుతున్నారు మెగాఫ్యాన్స్.. సురేష్ బాబుని అన్నావంటే అర్దం ఉంది. మధ్యలో మెగాస్టార్ ఏం చేశారు అంటూ ఆమెను బండబూతులు తిడుతున్నారు. కొందరైతే ఎప్పటిలాగే ఆమెను సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QtXL9N
v
No comments:
Post a Comment