Thursday, 26 December 2019

ప్రియాంక చోప్రాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఎంత అదృష్టవంతురాలో..

గ్లోబల్ స్టార్ తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో కలిసి గ్రాండ్‌గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక, నిక్‌లకు ఇది రెండో క్రిస్మస్. ఈ సందర్భంగా నిక్.. తన బ్యూటిఫుల్ భార్య కోసం ఖరీదైన బ్యాట్ మొబైల్ కారును కొనిచ్చాడు. బ్యాట్‌మ్యాన్ ఆకారంలో ఉండే ఈ కారు చాలా ఫేమస్. ఈ సందర్భంగా ప్రియాంక తన భర్తను ఎక్కించుకుని తన ఇంటి ముందు కురుస్తున్న మంచులో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది. ప్రియాంక బ్యా్ట్ మొబైల్ కారుపై కూర్చుని నవ్వుతూ ఇచ్చిన పోజ్‌ను నిక్ క్లిక్‌మనిపించాడు. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘తన నవ్వు కంటే విలువైనది ఏముంటుంది’ అని అందమైన క్యాప్షన్ ఇచ్చాడు. READ ALSO: ప్రియాంకను నిక్ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. తనకు సౌకర్యంగా అనిపించే జీవన విధానాన్నే సాగిస్తున్నాడు. అన్నీ ప్రియాంకకు నచ్చినట్లుగానే చేస్తుంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ప్రియాంకతో చర్చించాకే తీసుకుంటాడు. ప్రియాంక కూడా అంతే. వయసులో నిక్ ప్రియాంక కంటే పదేళ్లు చిన్నవాడు. దాంతో వీరిద్దరి పెళ్లిపై చాలా మంది నుంచి విముఖత ఏర్పడింది. కానీ రోజురోజుకీ వీరి మధ్య పెరుగుతున్న ప్రేమ, అన్యోన్యతను చూసి హవ్వ.. అంటూ వెక్కిరించినవారంతా ఇప్పుడు సిగ్గుపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Vodgy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...