Wednesday, 20 November 2019

హాట్ ఫొటోషూట్‌తో ముచ్చెమటలు పట్టిస్తున్న Ram Charan భామ

బాలీవుడ్ బ్యూటీ హాట్ ఫొటో షూట్‌తో జనాలకు మత్తెక్కిస్తోంది. ఒళ్లంతా తడి చేసుకుని మరీ ఫొటోలకు పోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘సెక్సీ’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఆమె క్యాప్షన్‌లాగే ఇషా నిజంగానే సెక్సీగా ఉంది. ఈ ఫొటోలకు ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ హీరోయిన్ ఇలాంటి హాట్ ఫొటోలు పెడితే కామెంట్ చేయకుండా ఏ ఒక్కరూ ఆగలేరు. బోల్డ్‌కి పెట్టింది పేరు బోల్డ్ ఫొటో షూట్లకు పెట్టింది పేరు ఇషా. తనకు ఇలాంటి సెక్సీ ఫొటోలు దిగడం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘అందరి శరీరం ఒకేలా ఉండదు. విభిన్నమైన శరీర తత్వాలు ఉంటాయి. కొందరు చర్మం మందంగా, మరికొందరికి పల్చగా ఉంటుంది. కానీ నాకు మాత్రం నా చర్మం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి. చర్మం ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకున్నప్పుడు దాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. పౌష్టికాహారం కాకుండా చెత్తంతా ఎక్కువగా తింటే ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది. వ్యాయామం చేయకపోయినా ప్రమాదమే. అందుకే ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం’ అని తెలిపారు. ఓసారి ఇషా ఫొటో షూట్ల కోసం దుస్తులన్నీ విప్పేశారు. వక్షోజాల వద్ద రెండు పండ్లు పెట్టుకుని మరీ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగులో రెండూ ఫ్లాపే.. ఇషా తన సినీ కెరీర్‌ను హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘జన్నత్ 2’తో ప్రారంభించారు. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలే చేశారు. 2017లో ‘వీడెవడు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ఆడియన్స్‌కు కూడా తెలీదు. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అడ్వాణీ నటించిన ఈ సినిమాలో ‘ఏక్ బార్ ఏక్ బార్’ పాటలో సందడి చేశారు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ఇక్కడుంటే పని అవ్వదని భావించిన ఇషా మళ్లీ బాలీవుడ్‌కే వెళ్లిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/337DSbz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...