ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు ఇటీవల ఘన విజయాలు సాధిస్తున్నాయి. అదే బాటలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ . , గరిమా సింగ్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బిగ్‌బాస్ ఫేం కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానల్‌లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. Also Read: ఓ బిజినెస్‌మేన్ అనుకొని పరిస్థితుల్లో కొందరు దుర్మార్గులు చెప్పినట్టుగా వినాల్సి రావటం, తరువాత అతను నవీన్ నేని, పునర్నవీ భూపాలంలతో కలిసి ప్రయాణం చేయటం లాంటి సీన్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హీరో సంజయ్ లుక్స్‌తో ఆకట్టుకోగా పునర్నవీ, నవీన్‌లు కామెడీతో మెప్పిచటం ఖాయమనిపిస్తోంది. డిఫరెంట్ లొకేషన్స్‌లో లావిష్‌గా సినిమాను తెరకెక్కించారు. ఎక్కువ భాగం రాత్రి పూట చిత్రీకరణ చేసిన విజువల్స్ చాలా క్వాలిటీగా రిచ్‌గా ఉన్నాయి. మూన్ వాక్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు సందీప్ చేగురి దర్శకుడు. భరత్ మాచిరాజు సంగీతమందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NDLpsO
v
No comments:
Post a Comment