Saturday, 23 November 2019

దుబాయ్‌ వెకేషన్‌లో సన్నిలియోన్‌.. సెక్సీ ఫోటో పోస్ట్ చేసిన హాట్‌ బ్యూటీ

బాలీవుడ్‌ బ్యూటీ సన్నిలియోన్‌ సినిమాలతో పాటు తన సోషల్‌ మీడియా పోస్ట్‌లతోనూ ఎప్పుడూ వార్తల్లోనిలుస్తుంటుంది. తాజాగా ఈ భామ తన దుబాయ్‌ వెకేషన్‌కు సంబంధించిన హాట్‌ ఫోటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బికినీల్లో ఉన్న భామామణులతో కలిసి సన్ని దిగిని ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో అందాల నల్ల కలువల మధ్య తెల్ల తామరలా మెరిసి పోతోంది సన్ని. ఈ ఫోటోతో పాటు `మీరు ఓ అద్భుతమైన మహిళ బృందాన్ని కలిసినప్పుడు` అంటూ కామెంట్‌ చేసింది. సినిమా షూటింగ్‌లలో ఏ మాత్రం గ్యాప్‌ దొరికిన ఇలా వేకేషన్‌లకు వెళ్లటం సన్నికి అలవాటు. ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌ ఎంజాయ్‌ చేసే సన్ని ఈ సారి తన ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ భామ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా వీర మహాదేవి సినిమాతో పాటు కోకా కోలా సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉంది. వీటితో పాటు రాగిణి ఎంఎంఎస్‌ 2 వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. సినిమాలలో ఎంత బిజీగా ఉన్న ఇటీవల వ్యాపారరంగంలోకి కూడా అడుగపెట్టింది. IPL సాకర్‌ టీంలో వాటాను సొంతం చేసుకున్న ఈ భామ, కాస్మోటిక్స్‌ కంపెనీని కూడా ప్రారంభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XHnFsl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...