Monday, 7 October 2019

శ్రీరెడ్డి మసాజ్ వీడియో.. స్మూత్‌గా చేయడం నచ్చలేదట!

ఆమె చర్యలు నిజంగానే ఊహాతీతం. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో.. ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆమెకు నచ్చింది చేస్తూ తన ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌కి నిద్ర లేకుండా చేయడం అలవాటుగా చేసుకుంది. హాట్ హాట్ ఫొటోలనే కాదు మంట పుట్టించే కామెంట్స్‌తో కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా, ఆయన ఫ్యాన్స్ అన్నా అంతెత్తున్న లేస్తూ.. పవన్‌పై ఆడిపోసుకోవడం. ఆ తరువాత ఆయన ఫ్యాన్స్‌తో బండ బూతులు తిట్టించుకోవడం. వాటిపై తనదైన శైలిలో రియాక్డ్ అవుతూ బూతు పురాణం అందుకోవడం ఈ హాబీ. మరోవైపు వీకెండ్ వచ్చిందంటే పబ్‌లు, బార్లలో షికారు చేస్తూ పొట్టిబట్టలతో ఆమె షేర్ చేసే ఫొటోలు పిచ్చ హాటే. తాజాగా ఆమె మసాజ్ వీడియోను సోషల్ మీడియా షేర్ చేసింది. ఇందులో పెద్దగా వర్గారిటీ లేనప్పటికీ డబుల్ మీనింగ్‌తో కామెంట్స్ వదిలింది. బాడీ మాసాజ్ సెంటర్‌కి వెళ్లి మసాజ్ చేయించుకుంటూ వీడియో తీసుకుంది. చేతులు నొక్కించుకుంటూ తీసిన ఆ వీడియో‌ను ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ.. ‘మసాజ్ విత్ లేడీ ఫింగర్స్.. వాళ్లు మరీ స్మూత్‌గా నొక్కుతున్నారు.. నాకు నచ్చలేదు’ అంటూ తనదైన శైలి కామెంట్ పెట్టింది శ్రీరెడ్డి. దీంతో ఆమె ఫాలోవర్స్ ఆహా ఓహో అంటూనే ‘వాళ్లు సరిగా చేయకపోతేనేం.. మాకు బాగావచ్చు మమ్మల్ని చేయమంటావా’ అంటూ నోటికి పనిచెప్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Mjs5R7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...