మొత్తంగా ఒక వీరుడి గాథను ఒక మంచి సినిమాగా దర్శకుడు మనకు అందించారు. ఇదొక విజువల్ వండర్. ఎమోషనల్ డ్రామా. థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకుడు ‘సైరా నరసింహారెడ్డి’ అనక మానడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nCU7yw
v
No comments:
Post a Comment