Friday, 20 September 2019

శ్రీరెడ్డీ..! ఓ ఓ ఏదందీ.. మరీ ఇలా రెచ్చగొడుతోంది!

ఆమె ఫొటో పెట్టిందంటేనే కాకరేపేవిగానే ఉంటాయి. అందుకే కదా ఆమె అయ్యింది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని రాబట్టింది. సంచలన కామెంట్స్‌‌తో పాటు హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే వివాదాస్పద నటి శ్రీరెడ్డి తనలో ఉన్న గ్లామర్ యాంగిల్‌కి పదును పెడుతూ పిచ్చింక్కించే ఫొటోను షేర్ చేసింది. ఆమె స్థాయికి తగ్గట్టుగా.. ఆమె ఫాలోవర్స్‌కి కిక్ ఇచ్చేట్టుగా రెచ్చగొట్టే ఫొటోను మసాలా దట్టించి వదిలిపెట్టింది. ఫేస్ కనిపించకుండా.. పెదాలతో కిక్ ఎక్కిస్తోంది. స్లీవ్ లెస్‌లో తన భుజంపై ఉన్న పెద్ద టాటూను చూపిస్తూ.. పెదాలతో కవ్విస్తూ.. నాలుకతో పైపెదాన్ని తాకుతూ తన్మయత్వం పొందుతోంది. ఇక మరో ఫొటోలో తన తోటలో విరబూసిన మునగచెట్టు ఆకులను, పచ్చిమిర్చీలను, బెండకాయలను షేర్ చేసింది. మొత్తానికి శ్రీరెడ్డి హాట్ హాట్ ఫొటోలతోనే కాదు రకరకాల పళ్లు, కూరగాయలు, వంటకాలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది శ్రీరెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NpL92X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...