Friday, 9 August 2019

Mahanati: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: మహానటికి అవార్డుల పంట

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ కేటగిరీలతో భాగంగా శుక్రవారం నాడు ఈ అవార్డులను ప్రకటించగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అయ్యింది. జాతీయ ఉత్తమ నటిగా కీర్తిసురేష్ (), ఉత్తమ నటుడుగా తమిళ నటుడు ధనుష్ ఎంపికయ్యారు. 66వ నేషనల్ అవార్డ్స్ విజేతల వివరాలు.. 1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): మహానటి 2. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్: అ, కేజీఎఫ్ 3. ఉత్తమ కథానాయిక: కీర్తి సురేష్ 4. ఉత్తమ నటుడు: ధనుష్ 5. ఉత్తమ మిక్స్డ్ ట్రాక్: రంగస్థలం 6. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: అ 7. ఉత్తమ యాక్షన్ చిత్రం: కేజీఎఫ్ 8. బెస్ట్ లిరిక్స్: మంజుతా (నాతి చరామి) 9. బెస్ట్ మ్యూజిక్: పద్మావతి 10. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GXEJTZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...