Thursday, 22 August 2019

Chiranjeevi Songs: మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్స్

తన నటనతో కెరీర్‌కు ‘పునాదిరాళ్లు’ వేసుకుని ‘స్వయంకృషి’తో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. మెగాస్టార్‌గా తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నటుడు ఆయన. తెలుగు సినీ ప్రపంచంలో ‘విజేత’గా నిలవాలంటే ఎంతగా శ్రమించాలో అంతకు రెట్టింపు శ్రమతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. కొణిదెల కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో రంగుల బాటలు వేసిన (ఆగస్టు 22) నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ అభిమానులతో పాటు తారాలోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సినిమాల్లోని కొన్ని హిట్స్ సాంగ్స్‌ అభిమానుల కోసం. 1) ఇందువదన కుందరదన.. సాంగ్ - ఛాలెంజ్ 2) సందె పొద్దులకాడ.. - అభిలాష 3) మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. - రాక్షసుడు 4) సిన్ని సిన్ని కోరికలడగ.. - స్వయంకృషి 5) నమ్మకు నమ్మకు ఈ రేయిని.. -రుద్రవీణ 6) మంచమేసి దుప్పటేసి.. - కొండవీటి రాజా 7) జై చిరంజీవ జగదేకవీరా.. - జగదేకవీరుడు అతిలోక సుందరి 8) చుక్కల్లారా చూపుల్లారా.. - ఆపద్బాంధవుడు 9)


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/320CSWF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...