Friday, 23 August 2019

పూనమ్ పాండే హాట్ ‘కమాండో’ వీడియో.. ఆ ఒక్కటి తప్పా అన్నీ విప్పేసింది!

ఆనందం, బాధ, కోపం, చిరాకు లాంటి ఎమోషన్స్ మనిషిలో కలిగినప్పుడు వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కొందరు అరిస్తే.. మరికొంత మంది కరుస్తారు.. ఇంకొంత మంది ఎవరితో మాట్లాడకుంటా సైలెంట్‌గా ఉండిపోతుంటారు. కాని ఈ ఎమోషన్స్ అన్నింటకీ ఆమె వద్ద ఉన్న అస్త్రం వివస్త్ర కావడమే. ఆమెలో ఏ ఎమోషన్ వచ్చినా బట్టలిప్పి నగ్నంగా ప్రదర్శనలిస్తుంటుంది. ఈపాటికి ఆమె ఎవరో ఓ అంచనాకు వచ్చేయచ్చు. ఆమె ఎవరో కాదు . శరీర భాగాలనే సంపద మార్గాలుగా మలుచుకుని మిలియన్ల మంది రసికరాజులకు నయనానందం కలిగించి కోట్లు సంపాదిస్తున్న పాండే మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించే వీడియోను వదిలింది. అడవిలో ఔట్ డోర్ షూట్‌లో నగ్నంగా ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పాపా పూనమ్.. ఇక ఆపమ్మా.. నీ ఎద అందాలకు పూనకాలొచ్చే ఫ్యాన్స్ ఉంటారన్నది ఎనిమిదేళ్ల కిందటి మాట. ఇప్పుడూ ఇదే ఆరబోత.. బోర్ కొట్టడం లేదా? మేం వద్దన్నా నువ్ ఆపేట్టు లేవుగా అని ఆమె ఫాలోవర్స్ గగ్గోలు పెడుతున్నా.. చూపించిందే మళ్లీ మళ్లీ చూపించి ఎద అందాలకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ఫ్రీ ఎంట్రీ ఇచ్చేసింది. సమయం, సందర్భం చూసుకుని మరీ సెక్సీ వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ఈ సుందరి దిట్ట. తనకు ఎవరిమీదైనా ప్రేమొచ్చిన, కోపమొచ్చినా కూడా ఇదే విధంగా సెక్సీగా స్పందిస్తోంది పూనమ్. న్యూడ్‌గా ఆన్సర్ ఇస్తోంది. ఉండీ ఉండనట్టుగా ఉండే లోదుస్తుల్లో తన శరీర సౌష్టవాన్ని బయటపెట్టడం, టాప్ లేపి వక్షోజాలను చూపించడం.. ఇలా రకరకాల చేష్టలతో కుర్రకారులో వేడిని పుట్టిస్తోంది. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ ట్రైల్స్ మాత్రమే.. అసలు ‘వీమియో’లో ఉన్నాయి. యూట్యూబ్ మాదిరిగానే వీమియో కూడా సోషల్ వీడియో ఫ్లాట్‌ఫాం. దీనిలో పూనమ్ పాండేకు ఒక ఛానెల్ ఉంది. ఈ ఛానెల్‌లో ఎప్పటికప్పుడు పూనమ్ తన హాట్ సెక్సీ వీడియోలకు సంబంధించిన టీజర్లను అప్‌లోడ్ చేస్తోంది. వీటికి సంబంధించిన చిన్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతోంది. పూనమ్‌ పాండే యాప్‌లో కూడా ఈ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోల్లో చాలా వరకు పూనమ్ నగ్నంగానే కనిపిస్తోంది. బాత్ రూం నుండి బెడ్ రూం వరకూ.. చెట్టు పుట్టా అని చూడకుండా ఎక్కడబడితే అక్కడ ఇలా నగ్నదర్శనంతో సెక్సీ భంగిమలతో మతులు పోగొడుతోంది పూనమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31YxeUK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...