Saturday, 13 July 2019

నాభి అందాలతో అనసూయ జబర్దస్త్ హాట్ వర్కౌట్స్

అబ్బో.. అస్సలు తగ్గేట్టు కనిపించడం లేదు. రోజుకో హాట్ ఫొటోని షేర్‌ చేసి తన మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని నిమిషం కూడా ఖాళీ లేకుండా లైక్‌లు కామెంట్స్ బిజీగా మార్చేస్తున్న అనసూయ ఇంకాస్త హాట్ డోస్ పెంచింది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి టూర్ వేసిన అనసూయ.. అక్కడ వివిధ లొకేషన్లలో దిగిన ఫొటోలను వరుసగా షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్‌ నెస్ బాప్ అనేట్టుగా ఉంది. Read Also: అనసూయకు అమెరికా గాలి తగిలేటప్పటికి ఒంటి ఉన్న బట్టలు మెల్ల మెల్లగా సైడైపోతున్నాయి. తాజాగా బుల్లి నిక్కరులో థైస్ మొత్తం కనిపించేట్టుగా.. నాభి సోయగాన్ని చూసే వరకూ చూపిస్తూనే ఉంటా అన్నట్టుగా టీ షర్ట్‌ని పైకి లేపి మరీ... హాట్ అవతారం ఎత్తింది అనసూయ. ఇక ఈ ఫొటోకి ‘‘వర్కౌట్స్ ఆ మూడు మస్ట్’’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. అమ్మడు ఈ రేంజ్‌లో అందాలను ఆరబోసే సరికి ఆమె ఫాలోవర్స్ చూస్తూ ఊరుకుంటారా.. లైక్‌లు, కామెంట్స్, షేర్‌‌లతో ఈ ఫొటోని వైరల్ చేస్తున్నారు. అసలే అనసూయ.. ఆపై అమెరికా వెళ్లింది.. ఆపై ఆరబోయడంతో ఆమె నాభి సోయగాలకు ముగ్ధులైన వారు లైక్స్ మీద లైక్స్ కొట్టడంతో 12 వేలకు పైగా లైక్‌లు.. 500 పైగా కామెంట్స్.. 80 షేర్లతో అనసూయ నాభి సౌందర్యం ఇంటర్నెట్‌ను ఊపేస్తోందన్న మాట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G9dGEE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...