Tuesday, 2 July 2019

పైన వదిలేసి.. కింద తీసేసి ఇన్‌స్టాగ్రామ్‌కే హీట్ తెప్పించిన ప్రగ్యాజైస్వాల్

అందాల ఆరబోతలో ‘కంచె’ తెంచింది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సోషల్ మీడియా వేదికగా అన్ లిమిటెడ్ ఆరబోతతో హీట్ పెంచే హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రచ్చ చేస్తోంది. ‘ఓం నమో వెంటేశాయా’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’ చిత్రాల్లో నటించినా ఆ పాత్రలకు అంత గుర్తింపు రాకపోవడంతో ‘జయ జానకి నాయక’ సినిమాలో హాట్ అవతారం ఎత్తింది. ఇక బాలీవుడ్‌ బాబులను ఆకర్షించేందుకు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రచ్చ చేస్తున్న ప్రగ్యా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌‌కే హీట్ పుట్టించే హాట్ ఫొటో షేర్ చేసింది. ఎద అందాలను ఎరగా పరిచినట్టుగా ఉన్న ఫుల్ స్లీవ్ కట్ టాప్‌లో క్లోవేజ్ షో చేయగా.. బుల్లి జీన్స్ నిక్కరుతో తొడ భాగాలను చూపిస్తూ.. జిప్‌ను సగం తీసి వదిలేసింది. కవ్వించే చూపులతో కుర్రకారు చూపుతిప్పుకోకుండా ఉన్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RNczPL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...