Saturday, 6 July 2019

వీడియో: మద్యపానం హానికరం అంటే తొక్కలే అని బాటిల్ ఎత్తేసిన శ్రీరెడ్డి

వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో ఉండే .. హాట్ హాట్ వీడియోలు, ఫొటలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటోంది. హైదరాబాద్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయిన ఈ బోల్డ్ బ్యూటీ క్లబ్‌లు, పబ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్ ఇలా కాదేది సెల్ఫీ, టిక్ టాక్‌కి అనర్హం అనట్టుగా వివిధ రకాల భంగిమల్లో ఫొటో, వీడియోలకు పోజులిచ్చి వైరల్ అవుతుంటుంది. ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో సిక్స్ కొట్టిన శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చూసుకుంటూ నెటిజన్లకు టచ్‌లో ఉంటూ వస్తోంది. ఇక ఆమె టిక్ టాక్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉండనే ఉండటంతో రోజుకో వీడియోను షేర్ చూస్తూ సెగలు రేపుతుంటుంది శ్రీరెడ్డి. తాజాగా ఆమె ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అంటే తొక్కేలే అని బాటిల్ ఎత్తేస్తూ.. ఫన్నీగా టిక్ టాక్ వీడియో చేసింది. ‘మాది హైదరాబాద్ ఈడ గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంటుంది.. మన గల్లీలో మనకు ఇజ్జత్ ఉంటది.. ఇకేం కావాలిరా బై’ అంటూ బాటిల్ ఎత్తి మందు కొట్టే సీన్‌ను టిక్ టాక్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jspeno
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...