కాదేది ఆరబోతకు అనర్హం అన్నట్టుగా.. హాట్ ఫొటో షూట్ కోసం బాత్రూమ్‌ని కూడా వదిలిపెట్టడం లేదు హాట్ పన్వార్. బాత్ టవల్‌తో లేలేత అందాలను, తడితడి సొగసులను ఎరగా పరుస్తూ హాట్ ఫొటో షూట్ నిర్వహించింది బాత్ రూంలో. చివరికి టాయ్‌లెట్ కొమోడ్ (తొట్టె)ని కూడా వదిలిపెట్టకుండా.. దానిపై కూర్చుని మరీ హొయలొకబోసింది. అంతేనా.. బాత్రూమ్ అద్దంలో అందాలు ప్రతిబింబించేలా తనను తాను చూసుకుని మైమరచిపోతుంది ఈ సుందరి. జోద్‌పూర్‌కు చెందిన ఈ భామకు తెలుగులో నాలుగు చిత్రాలకు పైగానే చేసింది. కన్నయ్య, సత్యా గ్యాంగ్, ఖయ్యుం భాయ్ తదితర చిత్రాల్లో నటించి.. ఇటీవల రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌లో నటించిన ‘బేవర్స్’ చిత్రంలో కనిపించింది. అయితే సినిమాల దారి సినిమాలదే మనదారి మనదే అన్నట్టుగా హాట్ హాట్ ఫొటోలతోనే ఎక్కువ పాపులర్ అవుతోంది హర్షిత.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xFgPYo
v
No comments:
Post a Comment