Monday, 1 July 2019

నాభి అందాలతో శ్రీముఖి హాట్ పటాస్.. వైరల్

సౌందర్య పిపాసకులు ఇష్టా ఇష్టాలను ఇట్టే పట్టేస్తోంది బుల్లితెర హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ శ్రీముఖి. ‘పటాస్’ అంటూ బుల్లెతెరపై బుల్లి బుల్లి బట్టలేసి బోల్డ్ కామెంట్స్‌తో రచ్చచేసే ప్రస్తుతం తన ఫోకస్‌ని బుల్లితెర నుండి వెండితెరకు షిఫ్ట్ చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా అందుకు కావాల్సిన వర్కౌట్స్‌ మొదలు పెట్టి.. గ్లామర్ షో తెరతీసింది. ఎక్కడో వెతుకుతారు అసలు సిసలు తెలుగు అందాలు ఇక్కడ ఉండగా.. ముందు ఇక్కడ చూడండెహే అన్నట్టుగా.. తన నాభీ అందాలతో మొహం మొత్తేలా వడ్డిస్తోంది. తాజాగా శ్రీముఖి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్‌ డ్రెస్‌లో హాట్ ఫొటో షూట్ నిర్వహించి ట్విట్టర్‌లో తోసేయడంతో వైరల్ అవుతున్నాయి. చల్ల చల్లని చినుకులు పడుతుంటే.. ఈ అందాల సోయగాన్ని ఆస్వాదించండి అంటూ టీ షర్ట్‌ని పైకి లేపిమరీ నాభి సౌందర్యాన్ని ఎరగా చూపిస్తూ.. ప్రేక్షకుడి నయనాన్ని గింగిరాలు తిప్పింది. నాభీ సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి హీరోయిన్‌లో దాగి ఉన్న కొత్త అందాలను వెలికితీసే ఘనుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు ఈ తరంలో ఉండకపోతాడా? ఇటు వైపు ఓ లుక్ వేయకపోతాడా అని శ్రీముఖి ఈ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. అమ్మడు అందాలు వెండితెరపై ఎప్పుడు వెలుగులు పూస్తాయో చూడాలిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jg3KKy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...