Tuesday, 4 June 2019

ప్రారంభమైన RRR షూటింగ్.. బ్రిటిషర్లతో కొమురం భీమ్ పోరాటం!

ఈ సినిమాలో ఎన్టీర్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ సైనికులతో కొమురం భీమ్ పోరాటాలను తాజాగా చిత్రీకరించారట. ప్రస్తుతానికి షూటింగ్‌లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీర్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ సైనికులతో కొమురం భీమ్ పోరాటాలను తాజాగా చిత్రీకరించారట. ప్రస్తుతానికి షూటింగ్‌లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Msrdgt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...