Wednesday, 12 June 2019

Oh Baby: నాగశౌర్య‌తో రొమాన్స్ చెత్తలా ఉంది.. అందుకే కుక్క ట్రిక్ వాడా: సమంత

సమంత కీలకపాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5 విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘నాలో మైమరపు’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయగా ఆ సాంగ్‌లో నాగశౌర్యతో రొమాన్స్ చేయడం చాలా చెత్తగా అనిపించిందని అన్నారు సమంత. సమంత కీలకపాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5 విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘నాలో మైమరపు’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయగా ఆ సాంగ్‌లో నాగశౌర్యతో రొమాన్స్ చేయడం చాలా చెత్తగా అనిపించిందని అన్నారు సమంత.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2F3Bl8X
v

No comments:

Post a Comment