Thursday, 13 June 2019

Nagarjuna: ‘మన్మథుడు 2’ టీజర్: బాప్ రే.. నాగ్ ఇంకా వర్జిన్ అట!

ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ ఈ కథను అల్లి చాలా కామెడీగా చూపించారు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా వర్జిన్‌గానే ఉండటం.. చుట్టూ ఉన్న వాళ్లు ఆయన్ని ఆటపట్టించడం చాలా ఫన్నీగా చూపించారు. ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ ఈ కథను అల్లి చాలా కామెడీగా చూపించారు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా వర్జిన్‌గానే ఉండటం.. చుట్టూ ఉన్న వాళ్లు ఆయన్ని ఆటపట్టించడం చాలా ఫన్నీగా చూపించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2XOjo60
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...