‘మహర్షి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌లో ఉన్నారు. నేడు ఓవల్‌లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుండటంతో ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ని చూసేందుకు వెళ్లారు మహేష్ బాబు. ‘మహర్షి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌లో ఉన్నారు. నేడు ఓవల్‌లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుండటంతో ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ని చూసేందుకు వెళ్లారు మహేష్ బాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2XzzuQL
v
No comments:
Post a Comment