Saturday, 15 June 2019

Gem Movie: హీరోగా శివాజీరాజా కొడుకు కొత్త సినిమా ‘జెమ్’ ప్రారంభం

శివాజీరాజా తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమా ‘జెమ్’.. పూజా కార్యక్రమాలతో శనివారం నాడు ప్రారంభమైంది. మహాలక్ష్మీ మూవీ మేకర్స్‌‌లో వస్తున్న ఈ సినిమాప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.శివాజీరాజా తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమా ‘జెమ్’.. పూజా కార్యక్రమాలతో శనివారం నాడు ప్రారంభమైంది. మహాలక్ష్మీ మూవీ మేకర్స్‌‌లో వస్తున్న ఈ సినిమాప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2KjnrnJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...