‘బంచిక్.. బమ్ బమ్ చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా’ అంటూ అల్లరి మొగుడు సినిమాలో రమ్యకృష్ణ ఒంటిని గింగిరాలు తిప్పుతూ నాజూకు శరీరం కోసం యోగాసనాలు చేస్తూ.. ఈజీఏగా రాజయోగం అని ఏజ్‌ని మరిపించి ప్రేక్షకుల్ని మురిపించింది. ఆమో బాటలో చాలా మంది హీరోయిన్స్ యోగాసనాలతో సన్నజాజి తీగలుగా మారుతున్నారు. భారతదేశం పుట్టి, విదేశాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందిన యోగపై ఇప్పుడు సామన్య జనంతో పాటు సెలబ్రిటీలు ఎడ తెగని మక్కువ చూపుతున్నారు. అందం, ఆరోగ్యం, మానసిన ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామాగా మారింది ‘యోగా’. శుక్రవారం (జూన్ 21) సందర్భంగా ఇలాంటి మెరుపుతీగల యోగాసనాలపై ఓ లుక్కేద్దాం.. 1. రకుల్ ప్రీత్ సింగ్ 2. అనుష్క 3. శిల్పాశెట్టి 4. శ్రియ 5. మంచులక్ష్మి 6. సంజన 7. కాజల్ 8. రెజీనా 9. శిల్పాశెట్టి 10. మంచులక్ష్మి
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WWIUcM
v
No comments:
Post a Comment