Wednesday, 12 June 2019

సన్నీలియోన్‌తో సునీల్ ‘డియో డియో డిసక డిసక’!

హాట్ సుందరితో కలిసి కామెడీ పండించబోతున్నారట కమెడియన్ సునీల్. కెరియర్ స్టార్టింగ్‌లో కమెడియన్‌గా సత్తా చాటిన సునీల్.. హీరోగా మారి డీలా పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘అరవింద సమేత’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో మెప్పించి వరుస అవకాశాలను అందుకుంటున్నారు. హాట్ సుందరితో కలిసి కామెడీ పండించబోతున్నారట కమెడియన్ సునీల్. కెరియర్ స్టార్టింగ్‌లో కమెడియన్‌గా సత్తా చాటిన సునీల్.. హీరోగా మారి డీలా పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘అరవింద సమేత’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో మెప్పించి వరుస అవకాశాలను అందుకుంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WFiqMw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...