Sunday, 16 June 2019

‘ఆదిత్య వర్మ’ టీజర్.. ‘అర్జున్ రెడ్డి’కి జిరాక్స్ కాపీ

వాస్తవానికి ఈ సినిమాను ‘వర్మ’ పేరిట తొలుత చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు బాలా దీనికి దర్శకత్వం వహించారు. అయితే, బాలా చిత్రీకరించిన విధానం బాగాలేదంటూ ఆ సినిమాను చివరి దశలో ఆపేశారు.వాస్తవానికి ఈ సినిమాను ‘వర్మ’ పేరిట తొలుత చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు బాలా దీనికి దర్శకత్వం వహించారు. అయితే, బాలా చిత్రీకరించిన విధానం బాగాలేదంటూ ఆ సినిమాను చివరి దశలో ఆపేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WFTNL2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...