Friday, 14 June 2019

తేజ ఓ నర్స్‌ని వాడేసి.. విశాల్ ఫ్రాడ్ చేసి..: మళ్లీ రెచ్చిపోయిన నటి

ఇటీవల దర్శకుడు తేజ ‘సీత’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై ఘాటుగా స్పందించడం ఆమెకు కోపం తెప్పించింది. ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు అంటూ తేజ చేసిన వ్యాఖ్యలపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. ఇటీవల దర్శకుడు తేజ ‘సీత’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై ఘాటుగా స్పందించడం ఆమెకు కోపం తెప్పించింది. ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు అంటూ తేజ చేసిన వ్యాఖ్యలపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WLsTGy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...