Friday, 14 June 2019

మాల్దీవుల్లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’.. నిధితో రొమాన్స్

సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్కర భ‌ట్ల ర‌చించిన ‘లవ్‌’ సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్లలో చిత్రీక‌రిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్కర భ‌ట్ల ర‌చించిన ‘లవ్‌’ సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్లలో చిత్రీక‌రిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/31At0TV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...