Saturday, 1 June 2019

‘రాత్ దూత్’ ఫస్ట్ లుక్: శ్రీహరి కొడుకు రియల్ స్టార్ అనిపిస్తున్నాడుగా!

శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ ‘భైరవ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించగా.. తండ్రి మరణం తరువాత నటనలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ ‘భైరవ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించగా.. తండ్రి మరణం తరువాత నటనలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Z2I6zz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...