Tuesday, 18 June 2019

యాడ్స్ అయిపోయాయి ఇక సినిమాలు.. హీరోగా శరవణ స్టోర్స్ యజమాని!

ఇన్ని రోజులూ తన యాడ్స్‌తో హింసించిన శరవణన్ ఇకపై హీరోగా ప్రేక్షకుల మతులు చెడగొట్టనున్నారని జనాలు సరదాగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి, ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు.ఇన్ని రోజులూ తన యాడ్స్‌తో హింసించిన శరవణన్ ఇకపై హీరోగా ప్రేక్షకుల మతులు చెడగొట్టనున్నారని జనాలు సరదాగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి, ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2XWEVcs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...