ఐసీసీ చేసిన సూచనపై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ధోనీ గ్లోవ్స్‌పై ఆ చిహ్నం ఉంటే ఏమైందంటూ ఐసీసీని తిట్టిపోస్తున్నారు. ధోనీపై దృష్టి పెట్టడం మాని, పేలవంగా ఉన్న అంపైరింగ్‌పై దృష్టి పెట్టండంటూ ఏకిపారేస్తున్నారు.ఐసీసీ చేసిన సూచనపై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ధోనీ గ్లోవ్స్‌పై ఆ చిహ్నం ఉంటే ఏమైందంటూ ఐసీసీని తిట్టిపోస్తున్నారు. ధోనీపై దృష్టి పెట్టడం మాని, పేలవంగా ఉన్న అంపైరింగ్‌పై దృష్టి పెట్టండంటూ ఏకిపారేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2K3fRND
v
No comments:
Post a Comment