Friday, 7 June 2019

రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి.. ధోనీ కీపింగ్ గ్లోవ్స్‌పై సుధీర్ బాబు

ఐసీసీ చేసిన సూచనపై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ధోనీ గ్లోవ్స్‌పై ఆ చిహ్నం ఉంటే ఏమైందంటూ ఐసీసీని తిట్టిపోస్తున్నారు. ధోనీపై దృష్టి పెట్టడం మాని, పేలవంగా ఉన్న అంపైరింగ్‌పై దృష్టి పెట్టండంటూ ఏకిపారేస్తున్నారు.ఐసీసీ చేసిన సూచనపై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ధోనీ గ్లోవ్స్‌పై ఆ చిహ్నం ఉంటే ఏమైందంటూ ఐసీసీని తిట్టిపోస్తున్నారు. ధోనీపై దృష్టి పెట్టడం మాని, పేలవంగా ఉన్న అంపైరింగ్‌పై దృష్టి పెట్టండంటూ ఏకిపారేస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2K3fRND
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...