Wednesday, 5 June 2019

హీట్ పెంచేస్తోన్న ‘హిప్పీ’.. హాట్ షో ఖాయమే!

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేశాయి. కార్తికేయ మరోసారి ముద్దుల వర్షం కురిపించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేశాయి. కార్తికేయ మరోసారి ముద్దుల వర్షం కురిపించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MsoFyL
v

No comments:

Post a Comment