Monday, 3 June 2019

‘వజ్ర కవచధర గోవింద’ ట్రైలర్.. సప్తగిరి కామెడీ రైడ్

సప్తగిరి హీరోగా న‌టిస్తోన్న మూడో సినిమా ‘వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌’. అరుణ్ ప‌వార్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సప్తగిరి హీరోగా న‌టిస్తోన్న మూడో సినిమా ‘వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌’. అరుణ్ ప‌వార్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2EMeI92
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...