సినిమాపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తిని రేకెత్తించడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా చిత్ర ప్రీ-టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రంజాన్ పండుగను పురష్కరించుకుని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు.సినిమాపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తిని రేకెత్తించడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా చిత్ర ప్రీ-టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రంజాన్ పండుగను పురష్కరించుకుని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2QLSRn3
v
No comments:
Post a Comment